Home > Janasena
You Searched For " Janasena"
Telangana: పవన్‌తో గ్యాప్ తగ్గించుకునేందకు బీజేపీ ప్లాన్
31 March 2021 3:37 PM GMTTelangana: బీజేపీతో జనసేనానికి ఉన్న గ్యాప్‌ను సరిచేసేందుకు త్వరలోనే కమలనాథులు రంగంలోకి దిగనున్నారు.
Nagarjunasagar Bypoll: సాగర్ ఉపఎన్నికలో అభ్యర్ధిని బరిలో దించే ఆలోచనలో జనసేన
27 March 2021 3:35 PM GMTNagarjunasagar Bypoll:నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఆసక్తిని రేపుతోంది.
Polavaram: జగన్ సర్కార్.. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోంది: పవన్
26 March 2021 1:56 PM GMTPolavaram: పోలవరం ప్రాజెక్టుల నిర్వాసితుల పట్ల జగన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు.
AP Municipal Elections: ఆ మున్సిపాలిటీలో జనసేన-వైసీపీ హోరాహోరీ
14 March 2021 7:12 AM GMTAP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికారపార్టీ దూసుకెళ్తుంది. అయితే గోదావరి జిల్లాలో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
Pawan Kalyan: జనసేనపై కుట్ర.. టీ.బీజేపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు
14 March 2021 6:37 AM GMTPawan Kalyan: జనసేనపై కుట్ర చేస్తోంద అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
వైసీపీ దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారు: పవన్
6 March 2021 2:58 PM GMTవైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ ఫైర్ అయ్యారు. బెదిరింపులు, దాడులు, రక్తపాతం ఇదే వైసీపీ తీరు అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎదురించే వ్యక్తులు లేకపోతే...
తొలి విడత పంచాయతీ ఫలితాలు సంతృప్తినిచ్చాయి: పవన్
12 Feb 2021 4:10 PM GMTతొలి విడత పంచాయతీ ఫలితాలు సంతృప్తినిచ్చాయన్నారు జనసేనాని పవన్. వచ్చే మూడు దశల్లోనూ ఇదే స్పూర్తిని జనసేన శ్రేణులు కనబరచాలని పిలుపునిచ్చారు. 18శాతానికి...
ఈరోజు గవర్నర్‌తో బీజేపీ, జనసేన నేతల భేటీ
28 Jan 2021 2:26 AM GMT* పంచాయతీ ఎన్నికలపై వినతిపత్రం ఇవ్వనున్న ఇరు పార్టీ నేతలు * ఎన్నికలు సజావుగా సాగేలా చూడలని కోరనున్న నేతలు
ఒక్కటి అవుతున్నా జనసేన,బీజేపీ
27 Jan 2021 3:00 AM GMTఏపీ లో రాజకీయాశక్తి గా ఎదగాలంటే జనసేన,బీజేపీ కెమిస్ట్రీ సరిపోదని నాయకులు భావిస్తున్నారా ఇరుపార్టీల నాయకులు ఉమ్మడి కార్యాచరణ కదంతొక్కి ముందుకు వెళ్తే...
ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసిన పవన్ కళ్యాణ్.. వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు..
23 Jan 2021 8:52 AM GMTప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ను కలిశారు పవన్‌కల్యాణ్. వెంగయ్యనాయుడు...
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో ఉద్రిక్తత
22 Jan 2021 2:23 PM GMT* కొమిరెపల్లి వెళ్లిన జనసేన నాయకురాలిని అడ్డుకున్న పోలీసులు * జనసేన కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట * వింతవ్యాధి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వెంకటలక్ష్మి
తిరుమల శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్
22 Jan 2021 8:24 AM GMTతిరుమల శ్రీవారిని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆలయంలో...