Pawan Kalyan: అంబేద్కర్ నా హీరో.. అంబేద్కర్ కష్టంతో నేడు ఫలాలు దక్కాయి

Pawan Kalyan: అధ్యయనం, ఉద్యమం నిర్మాణం.. ఇదే అంబేద్కర్ నియమావళి

Jyothi
Published on: 18 Sept 2022 1:26 PM IST
Ambedkar is My Hero Pawan Kalyan
X

Pawan Kalyan: అంబేద్కర్ నా హీరో.. అంబేద్కర్ కష్టంతో నేడు ఫలాలు దక్కాయి

Pawan Kalyan: అంబేద్కర్, నానీ ఫాల్కీ వాలాలే నా హీరోలు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ పార్టీనేతలతో సమావేశమైన పవన్‌ కళ్యాణ్‌ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌తో నన్ను నేను పోల్చుకోలేనని.. అందుకే తొమ్మిది నెలల్లో అధికారం సాధిస్తామనే మాటలు నేను చెప్పనన్నారు.

Jyothi

Jyothi

Next Story