logo
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: జగన్ తన సొంత ఆస్తులను కాపాడుకోవడం ఉన్న దృష్టి ప్రజల ఆస్తులను కాపాడుకోవడంపై మాత్రం లేదు

Jana Sena Chief Pawan Kalyan Comments on CM Jagan | AP News
X

Pawan Kalyan: జగన్ తన సొంత ఆస్తులను కాపాడుకోవడం ఉన్న దృష్టి ప్రజల ఆస్తులను కాపాడుకోవడంపై మాత్రం లేదు

Highlights

Pawan Kalyan: అన్నా చెల్లెలు కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తమ ఆస్తులను కాపాడుకునేందుకు ప్రజల ఆస్తులను అప్పనంగా తాకట్టు పెడుతున్నారు

Pawan Kalyan: సీఎం జగన్ తన సొంత ఆస్తులను కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆస్తులను కాపాడుకోవడంలో లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. అన్నా చెల్లెళ్లు కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తమ ఆస్తుల్ని కాపాడుకునేందుకు ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడం ఎంతవరకు న్యాయం అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను అప్పనంగా కట్టబెట్టడానికి వీళ్లకు ఎవరు అధికారం ఇచ్చారని ప్రశ్నించారు.

Web TitleJana Sena Chief Pawan Kalyan Comments on CM Jagan | AP News
Next Story