Atmakur: ఆత్మకూరు ప్రజలకు గమనిక.. నేడు పలు వార్డుల్లో నీటి సరఫరా బంద్!
Atmakur: ఆత్మకూరు పట్టణంలోని పలు వార్డులలో ఈరోజు నీటి సరఫరా ఉండదని ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఓ పత్రిక ప్రకటనలో తెలియజేశారు.
Atmakur: ఆత్మకూరు ప్రజలకు గమనిక.. నేడు పలు వార్డుల్లో నీటి సరఫరా బంద్!
Atmakur: ఆత్మకూరు పట్టణంలోని పలు వార్డులలో ఈరోజు నీటి సరఫరా ఉండదని ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఓ పత్రిక ప్రకటనలో తెలియజేశారు.పెన్నా పంప్ హౌస్ ద్వారా నీటి సరఫరా చేసే మెయిన్ పైప్ లైన్ లీకేజీ కారణంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డులలో 6,7,8,9,10,12 వార్డులలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని లీకేజీ పైప్ లైన్ల మరమత్తుల పనులు పూర్తికాగానే పైన తెలిపిన వార్డులలో యధావిధిగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ నీటి సరఫరా అసౌకర్యానికి ఆత్మకూరు పట్టణ ప్రజలు సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నారు.