Vizag: సింహాచలంలో కలెక్టర్ తనిఖీ.. చందనోత్సవ ఏర్పాట్లు వేగవంతం
Vizag: ఏప్రిల్ 20న సింహాచలం అప్పన్న చందనోత్సవం. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, మంచినీరు మరియు వైద్య సదుపాయాలను విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పరిశీలించారు.
Vizag: సింహాచలంలో కలెక్టర్ తనిఖీ.. చందనోత్సవ ఏర్పాట్లు వేగవంతం
Vizag: శ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలంలో ఏప్రిల్ 20 వ తారీకు సోమవారం వైశాఖమాసం అక్షయ తృతీయ చందన స్వామి నిజరూప దర్శనం కి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గురువారం నాడు భక్తులకు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన క్యూలైన్లు ఉచిత దర్శనం 300 రూపాయలు దర్శనం 1000 1500 వి ఐ పి ప్రోటోకాల్ దర్శనాలు ఏర్పాట్లు మంచినీళ్లు సదుపాయం అత్యవసర వైద్య సదుపాయాలు పరిశీలించారు విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ దేవస్థానం ఈవో జే వెంకట్రావు ఇంజనీరింగ్ అధికారులను ఏర్పాట్లుs వివరాలను అడిగి తెలుసుకున్నారు. . కలెక్టర్ కామెంట్స్. గత అనుభవాల దృష్ట్యా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా భక్తులు సంతోష్ కరంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు 17 తారీకు నాటికి టికెట్ల అమ్మకాల ప్రకే పూర్తవుతుంది. ఆఖరి మూడు రోజులు భక్తులకి ఇటువంటి అసౌకర్యం కలక్కుండా ఏర్పాట్లు చేస్తాం.