Nirmal: నిర్మల్ శివారులో ఘోరం ప్రాణాలు తీసిన చెరువు స్నానం!

Nirmal: నిర్మల్ జిల్లా శివారులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లిన కైలాష్, కంటేశ్వర్ అనే ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగి మృతి చెందారు.

Update: 2026-03-29 05:55 GMT

Nirmal: నిర్మల్ శివారులో ఘోరం ప్రాణాలు తీసిన చెరువు స్నానం!

Nirmal: నిర్మల్ జిల్లా శివారులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో స్నానానికి చేయాడినికి వెళ్లిన కైలాష్, కంటేశ్వర్ అనే ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.

విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. గాలింపు చేపట్టిన గ్రామస్తులు వారిద్దరిని బయటకు తీయగా.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News