Tirupati: చిన్నారుల తాగునీటిపై జాగ్రత్త! అధికారుల కీలక సూచనలు!
Tirupati: తిరుపతి జిల్లా దొరవారిసత్రం ఎంపీడీవో కార్యాలయం వద్ద తాగునీటి పరిశుభ్రతపై అవగాహన సదస్సు.
Tirupati: చిన్నారుల తాగునీటిపై జాగ్రత్త! అధికారుల కీలక సూచనలు!
తిరుపతి జిల్లా: దొరవారిసత్రం మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద మంచి నీటి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో దొరవారిసత్రం మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, మండల సచివాలయ సిబ్బంది మరియు సామాన్య ప్రజలు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో నీటిని పరిశుభ్రపరచడం ఎలాగా మీరు పరిశుభ్రతపై ఎలాంటి కెమికల్స్ ఎంత మోతాదుల్లో నీటిలో కలపాలి, ముఖ్యంగా చిన్న పిల్లలకు మంచి నీటి నీ త్రాగించేటప్పుడు ఆ నీటిపై ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా వర్షాకాల సమయంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆ వ్యాధులకు ముఖ్య కారణమైన ఈ నీటి సమస్యలను అధిగమించడానికి నీతిని పరిశుభ్రత చేసే విధానాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని మండల ప్రజలు ఎప్పుడు త్రాగునీటిపై శ్రద్ధ వహించాలని తాగునీరు స్వచ్ఛమైన నీరు తాగితేనే ఆరోగ్యవంతమైన జీవనం కడుపుతామని అందుకే ప్రభుత్వం ఈ సమస్యపై చర్యలు తీసుకోవడంపై అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు తెలియజేశారు.