Srikakulam: కంచిలిలో జనగణన శిక్షణ ప్రారంభం పాల్గొన్న ఎమ్మార్వో రమేష్ కుమార్

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జనగణన శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.

Update: 2026-04-09 08:50 GMT

Srikakulam: కంచిలిలో జనగణన శిక్షణ ప్రారంభం పాల్గొన్న ఎమ్మార్వో రమేష్ కుమార్

శ్రీకాకుళం జిల్లా: కంచిలి మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జనగణన శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందికి జనగణన విధానం, డేటా సేకరణ పద్ధతులు, గృహాల నమోదు వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.ఈ శిక్షణ ద్వారా అధికారులు మరియు సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలు అందించబడుతున్నాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో ఎన్ రమేష్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొని శిక్షణను విజయవంతంగా ప్రారంభించారు.

Tags:    

Similar News