Medak: దేవాలయాలపై దాడులకు నిరసనగా హిందూ సంస్థల గర్జన!
Medak: మెదక్ జిల్లా కేంద్రంలో హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా సోమవారం పట్టణ బంద్ నిర్వహించారు. బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.
Medak: దేవాలయాలపై దాడులకు నిరసనగా హిందూ సంస్థల గర్జన!
మెదక్ జిల్లా: కేంద్రంలోని వివిధ ప్రాంతాలలో హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ అశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం బిజెపి బిజెవైఎం హిందూ సంస్థల ఆధ్వర్యంలో మెదక్ పట్టణ బందును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాపార వాణిజ్య పెట్రోల్ బంకులు విద్యాసంస్థలు సత్యాన్నంగా బంధు నిర్వహిస్తున్నారు పోలీసులు భారీ బంధ బస్సు నిర్వహిస్తున్నారు. బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. హిందూ సంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు మెదక్ పట్టణంలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి బిజెవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.