Naidupeta: పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం చంద్రబాబు!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Update: 2026-03-30 09:16 GMT

Naidupeta: పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం చంద్రబాబు!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలో టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సభ స్థలి కి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిట్కో ఇళ్ల లబ్ధిదారులు తో కలిసి స్టేజి పై కూర్చున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కార్యక్రమంలో మొదటగా టిట్కో ఇళ్ల శిల ఫలకాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం సభ ప్రాంగణం లోని స్టాల్ లను ఆయన పరిపాలించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్ల టౌన్ ప్లాన్ నమూనా ను పరిశీలించి పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇళ్ళ ను నిర్మించారని తెలుసోవడానికి టిట్కో ఇళ్ల లబ్ధిదారులు అభిప్రాయాన్ని ఆయన తెలుసుకున్నారు, ఈ ఇళ్ల ను అధునాతన టెక్నాలజీ తో నిర్మించడం జరిగిందని ప్రజల భవిష్యత్తు ను దృష్టి లో ఉంచుకొని నిర్మించడం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

ఈ రోజు రాష్ట్రం లో 2,50,893 కుటుంబాలకు పండగ వాతావరణం ఏర్పడింది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తిరుపతి జిల్లా ఇంచార్జ్ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఎం ఎల్ ఏ విజయ్ శ్రీ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ లు పాల్గొన్నారు

Tags:    

Similar News