YS Sharmila: మహిళ అంటే అంత చిన్నచూపు ఎందుకు?
YS Sharmila: శంకర్ నాయక్ కనిపించిన భూములన్నీ కబ్జా చేస్తున్నారు
YS Sharmila: మహిళ అంటే అంత చిన్నచూపు ఎందుకు?
YS Sharmila: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మండిపడ్డారు YSR TP అధ్యక్షురాలు షర్మిల. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా కోరని విమర్శించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించారని ఆరోపించారు. చివరికి జర్నలిస్టుల దగ్గర కూడా డబ్బులు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు.