Srinivas Goud: కేసీఆర్ కృషితో తెలంగాణలో ఇంటింటికి తాగు నీరు అందుతోంది
Srinivas Goud: అభివృద్ధికి గుర్తుగా దశాబ్ది వేడుకలు చేసుకుంటున్నాం
Srinivas Goud: కేసీఆర్ కృషితో తెలంగాణలో ఇంటింటికి తాగు నీరు అందుతోంది
Srinivas Goud: ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సీఎం కేసీఆర్ ఇంటింటికి తాగు నీరు అందించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మిషన్ భగీరథ నీటిని శుద్ది చేసేందుకు అధికారులు చాలా కష్టపడుతున్నారని అన్నారు. మన్నెంకొండ నీటి శుద్ది కేంద్రం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు, నారాయణపేట జిల్లాకు తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి గుర్తుగా దశాబ్ది ఉత్సవాలను చేసుకుంటున్నామని చెప్పారు.