Mallu Ravi: బాలరాముడి ప్రతిష్టకు రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదు?
Mallu Ravi: రాముడి జీవనమే ఆయన ఇచ్చే సందేశం
Mallu Ravi: బాలరాముడి ప్రతిష్టకు రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదు?
Mallu Ravi: బాలరాముడి ప్రతిష్టకు ఆదివాసీ మహిళ రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని కాంగ్రెస్ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ప్రశ్నించారు. రాముడి జీవనమే ఆయన ఇచ్చే సందేశమన్నారు. రాముడు ప్రజల మాట కి విలువ ఇచ్చే వాడని తెలిపారు. మోడీ రామాయణన్నీ ప్రజల దృష్టి కి తీసుకువస్తున్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. రామాయణం గూర్చి మోడీ బీజేపీ వాళ్ళు చెప్పే అవసరం లేదన్నారు.