Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం
Chamala Kiran Kumar Reddy: వచ్చేటప్పుడు 2014,2018 మేనిఫెస్టోను తీసుకురావాలి
Chamala Kiran Kumar Reddy
Chamala Kiran Kumar Reddy: ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల్లోకి రావడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తరపున స్వాగతిస్తున్నామని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే.. వచ్చేటప్పుడు బీఆర్ఎస్ 2014, 2018 లో ఇచ్చిన మేనిఫెస్టోలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. తాము కూడా తమ మేనిఫెస్టోతో వస్తామని.. ప్రజల్లో చర్చ పెడితే.. ఎవరు ఎన్ని హామీలు పూర్తి చేశారో ప్రజలే తేల్చుతారన్నారు.