MLC Kavitha Tweet: ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతాము
MLC Kavitha Tweet: 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తే..కాంగ్రెస్‌కి వచ్చిన సమస్య ఏమిటి..?
MLC Kavitha Tweet: ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతాము
MLC Kavitha Tweet: కాంగ్రెస్ తీరును ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్‌కు ఎందుకంత అక్కసు అని.. తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ను.. రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్‌పై కవిత మండిపడ్డారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తే.. కాంగ్రెస్‌కి వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనాలను కాపాడుతుందన్న కవిత.. ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతామమని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.