Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు పెద్దపీఠ వేస్తాం
Rahul Gandhi: అధికారంలోకి రాగానే గ్యారెంటీ స్కీమ్‌లను అమలు చేస్తాం
Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు పెద్దపీఠ వేస్తాం
Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... మహిళలకు పెద్దపీఠ వేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పారు. ప్రతీ మహిళకు బ్యాంక్ అకౌంట్‌లో 2 వేల 5 వందల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్యారెంటీ స్కీమ్‌లను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.