Draupadi Murmu: పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
Draupadi Murmu: పోచంపల్లి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్న ప్రెసిడెంట్
Draupadi Murmu: పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
Draupadi Murmu: చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పోచంపల్లి పర్యటనలో భాగంగా ఆమె చేనేత మగ్గాలను, టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. చేనేత రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భారత రాష్ట్రపతి ద్రౌపది తెలిపారు.