Hijras Fighting: పోలీస్ స్టేషన్ లో హిజ్రాల వీరంగం..
Hijras Fighting: పోలీసుల ముందే పరస్పరం దాడులు చేసుకున్న హిజ్రాలు
Hijras Fighting: పోలీస్ స్టేషన్ లో హిజ్రాల వీరంగం..
Hijras Fighting: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్‌స్టేషన్‌లో హిజ్రాలు వీరంగం సృష్టించారు. పోలీసుల ముందే పరస్పరం దాడులు చేసుకున్నారు. మిర్యాలగూడలో ఆధిపత్యం కోసం పోలీసులను ఆశ్రయించింది ఓ వర్గం. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరిగి వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. పరస్పరం దాడులు చేసుకున్న హిజ్రాలు.. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు.