Methuku Anand: మానవత్వం చాటుకున్న మంత్రి.. ఫిట్స్ తో కిందపడిపోయిన వ్యక్తి.. వైద్యం చేసిన మెతుకు ఆనంద్
Methuku Anand: ఆనంద్ వెళ్తున్న మార్గంలో ఫిట్స్ తో కిందపడిపోయిన వ్యక్తి
Methuku Anand: మానవత్వం చాటుకున్న మంత్రి.. ఫిట్స్ తో కిందపడిపోయిన వ్యక్తి.. వైద్యం చేసిన మెతుకు ఆనంద్
Methuku Anand: వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ మానవత్వం చాటుకున్నారు.ఆనంద్ వెళ్తున్న మార్గంలో వికారాబాద్ పట్టణంలో ఫిట్స్ తో ఒక వ్యక్తి రోడ్డు పక్కన కింద పడ్డాడు. పడిపోయిన వ్యక్తిని చూసి తన వెహికల్ ని ఆపి అక్కడికి వెళ్లి వైద్యం చేశారు మెతుకు ఆనంద్.