Vijaya Shanthi: ఈటల, రేవంత్ వివాదంపై విజయశాంతి ట్వీట్
Vijaya Shanthi: ప్రతిపక్షాల పరస్పర మాటల దాడులు..బీఆర్ఎస్‌కు వేడుకలవుతున్నాయి
Vijaya Shanthi: ఈటల, రేవంత్ వివాదంపై విజయశాంతి ట్వీట్
Vijaya Shanthi: బీజేపీ నేత ఈటల, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం.. మాటల యుద్ధంపై బీజేపీ నేత విజయశాంతి ట్వీట్ చేశారు. ఎవరి ధోరణిలో వాళ్లు ప్రభుత్వంపై పోరాడాలని కోరారు. ప్రతిపక్షాల పరస్పర మాటల దాడులు బీఆర్ఎస్‌కు వేడుకలవుతున్నాయని తెలిపారు విజయశాంతి. తెలంగాణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న ఇద్దరికీ.. ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని చెప్పడం నా బాధ్యతగా అనిపించిందంటూ ట్వీట్ చేశారు విజయశాంతి.