Vijaya Shanthi: కేసీఆర్ హఠావో... బీజేపీకీ లావో
Vijaya Shanthi: కేసీఆర్ రాజకీయ స్వార్థంతో కుట్ర చేస్తున్నారు
Vijaya Shanthi: కేసీఆర్ హఠావో... బీజేపీకీ లావో
Vijaya Shanthi: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హఠావో.. బీజేపీకీ లావో నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. కూకట్‌పల్లిలో ఇంటింటికి బీజేపీ భరోసా యాత్ర పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయశాంతి కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గుతున్నాయని సంకేతాలు వస్తుండడంతో..కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారన్నారని, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన నేతలను తమలో విలీనం చేసుకునే దిశగా వ్యూహాలు పన్నుతున్నాడని విమర్శించారు.