Vijaya Shanthi: కేసీఆర్ నీకో దండం... నీ పార్టీకో దండం
Vijaya Shanthi: కేసీఆర్ త్వరగా రాజకీయాలను నుంచి తప్పుకో
Vijaya Shanthi: కేసీఆర్ నీకో దండం... నీ పార్టీకో దండం
Vijaya Shanthi: కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి హాట్ కామెంట్స్ చేశారు. అయ్యా కేసీఆర్ నీకో దండం నీ పార్టీకో దండం నువ్వు ఎంత తొందరగా రాజకీయాలను నుంచి తప్పుకేంటే అంత మంచిది అంటూ విమర్శించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని అన్నారు. గౌవర్నర్‌కి రాజ్యాగానికే కాదు నీ పార్టీలోని మహిళలను కూడా గౌరవించని ముఖ్యమంత్రివి నువ్వు అని విజయశాంతి మండిపడ్డారు.