Vijaya Shanthi: కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు
Vijaya Shanthi: కేసీఆర్ అవినీతిని బయటపెడతాం
Vijaya Shanthi: కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు
Vijaya Shanthi: బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రశ్నించినందుకే బండి సంజయ్‌ని అరెస్టు చేశారని విజయశాంతి విమర్శలు గుప్పించారు. తెలంగాణ సర్కార్ నోటికొచ్చిన అబద్దాలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితలా విచారణ నుంచి బండి సంజయ్ తప్పించుకోరని ధైర్యంగా ఎదుర్కొంటారని తెలిపారు. కేసీఆర్‌కు అడ్మినిస్ట్రేషన్ రాదని... లూఠీ చేయడం మాత్రం బాగా వచ్చంటున్న విజయశాంతి.