Vijaya Shanthi: కామారెడ్డి అసెంబ్లీపై నా పోటీని పార్టీ నిర్ణయిస్తుంది..!
Vijaya Shanthi: సోషల్ మీడియాలో ప్రచారాలకు ఇదే నా సమాధానం
Vijaya Shanthi: కామారెడ్డి అసెంబ్లీపై నా పోటీని పార్టీ నిర్ణయిస్తుంది..!
Vijaya Shanthi: వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. కామారెడ్డి అసెంబ్లీపై తన పోటీని పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలపై ఇదే తన సమాధానం అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే తమ విధానమని ట్వీట్‌లో తెలిపారు. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అని చెప్పుకొచ్చారు.