Kishan Reddy: ఢిల్లీలో పురానా ఖిల్లాను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: తవ్వకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి
Kishan Reddy: ఢిల్లీలో పురానా ఖిల్లాను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: దేశరాజధాని ఢిల్లీలోని పురానా ఖిల్లాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. పురానా ఖిల్లాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని కిషన్ రెడ్డి అన్నారు. గత చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆధారాలు పురానా ఖిల్లా వద్ద లభిస్తున్నాయన్న ఆయన అనేక యుగాలలో జీవించిన వారి ఆనవాల్లు తవ్వకాల్లో లభ్యమవుతున్నాయని అన్నారు. తవ్వకాలపై పరిశోధనలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.