Kishan Reddy: తెలంగాణకు కేటీఆర్ షాడో సీఎంగా మారారు
Kishan Reddy: పరీక్షలు నిర్వహించకపోవడం సిగ్గుచేటు
Kishan Reddy: తెలంగాణకు కేటీఆర్ షాడో సీఎంగా మారారు
Kishan Reddy: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కేసీఆర్, కేటీఆర్ జాగీర్ కాదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం17 సార్లు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించకపోవడం సిగ్గుచేటు అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు కేటీఆర్ షాడో సీఎంగా మారారు. బీఆర్ఎస్ వాళ్ల ఎజెండాలో మేము పడబోమని కిషన్‌రెడ్డి అన్నారు.