బీఆర్ఎస్‌కు తుమ్మల రాజీనామా.. సాయంత్రం కాంగ్రెస్‌లో చేరిక..!

Thummala Nageswara Rao: కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపిన తుమ్మల

Update: 2023-09-16 05:45 GMT

బీఆర్ఎస్‌కు తుమ్మల రాజీనామా.. సాయంత్రం కాంగ్రెస్‌లో చేరిక..!

Thummala Nageswara Rao: బీఆర్‌ఎస్‌కు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్‌కు ఆయన రాజీనామా లేఖ పంపారు. ఇక.. సాయంత్రం కాంగ్రెస్‌లో తుమ్మల చేరుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా తుమ్మలతో కాంగ్రెస్‌ నేతలు టచ్‌లో ఉన్నారు. హస్తం పార్టీలోకి రావాలని తుమ్మలను పలుమార్లు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సోనియా, రాహుల్‌ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం.

Tags:    

Similar News