TS High Court: మరియమ్మ లాకప్‌ డెత్‌ అంశంపై హైకోర్టు తీర్పు

* మరియమ్మ కేసును సీబీఐకు అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ * ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయాలని ఆదేశం

Update: 2021-11-29 06:01 GMT

Dilsukhnagar blasts case, High Court's sensational verdict

TS High Court: మరియమ్మ లాకప్‌ డెత్‌ అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరియమ్మ కేసు సీబీఐకు అప్పగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయాలని ఆదేశించిన కోర్టు మేజిస్ట్రేట్‌, ఇప్పటికే ఇచ్చిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించింది.

Full View


Tags:    

Similar News