TRS Meeting: రేపు ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ

* ఉ.11 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం * పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై సమీక్ష

Update: 2021-11-27 16:30 GMT

రేపు ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ(ఫోటో- ది హన్స్ ఇండియా)

TRS Meeting: రేపు ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.

Tags:    

Similar News