Mulugu: భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. గుండెపోటుతో మృతి
Mulugu: ములుగు జిల్లాలో విషాదం
Mulugu: భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. గుండెపోటుతో మృతి
Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టం కావడంతో తీవ్ర ఆవేదన చెందిన కోగిల బాబు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.