Revanth Reddy: రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
Revanth Reddy: ఉదయం నుంచి రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా...
Revanth Reddy: రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం నుంచి కూడా రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఎర్రవెల్లిలో రచ్చబండకు రేవంత్ పిలుపునివ్వగా.. అనుమతిలేదంటూ పోలీసులు తేల్చిచెప్పారు. రేవంత్‌ను ఎర్రవెల్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అయితే.. కార్యకర్తలతో ఎర్రవెల్లి వెళ్లేందుకు ఒక్కసారిగా బయటకువచ్చిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.