Revanth Reddy: రేపటి నుంచి రోడ్ల మీదనే ఉంటాం..
Revanth Reddy: సీఎం కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాడుతామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Revanth Reddy: రేపటి నుంచి రోడ్ల మీదనే ఉంటాం..
Revanth Reddy: సీఎం కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాడుతామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రేపటి నుంచి రోడ్ల మీదనే ఉంటామని... కేసీఆర్‌కు నిరసన సెగ చూపిస్తామన్నారు. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవని ప్రశ్నించారు. లక్షా 90వేల ఖాళీలున్నా భర్తీ చేయడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరైన ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని చెప్పారు.