Weather Report: పశ్చిమ,వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే చాన్స్

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.., ఈసారి ఇప్పటివరకు 40శాతం అధిక వర్షపాతం: నాగరత్నం

Update: 2021-07-10 16:02 GMT

మోస్తరు వర్షాలు (ఫైల్ ఫోటో)

Telangana: రానున్న 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి నాగరత్నం తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర తూర్పు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. కొమ్రంభీం ఆసిఫాబాద్, హైదరాబాద్‌, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారి నాగరత్నం.

Tags:    

Similar News