Old City: పాతబస్తీలో భారీ భద్రత.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Old City: డ్రోన్ కెమెరా పర్యవేక్షణలో పోలింగ్
Old City: పాతబస్తీలో భారీ భద్రత.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Old City: హైదరాబాద్ పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పట్ల మధ్య పోలింగ్ జరుగుతోంది. సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సౌత్ జోన్ డీసీపీ సాయి డ్రోన్ కెమెరాతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డీసీపీ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారులు పోలింగ్ బూత్ ల దగ్గర రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పాతబస్తీలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.