వ్యవసాయ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తుమ్మల

Thummala Nageswara Rao: పూజల అనంతరం పదవీబాధ్యతలు చేపట్టిన మంత్రి తుమ్మల

Update: 2023-12-15 09:17 GMT

వ్యవసాయ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తుమ్మల

Thummala Nageswara Rao: తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి తుమ్మల కుటుంబసభ్యులు హాజరయ్యారు. తుమ్మల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.‎

Tags:    

Similar News