TS Govt: ముగ్గురు సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం
TS Govt: సలహాదారులుగా వేం నరేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, వేణుగోపాల్
TS Govt: ముగ్గురు సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం
TS Govt: తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత హర్కర వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించిది. ఈ నలుగురికీ కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.