Asaduddin Owaisi: మోడీకి దేశ ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు

Asaduddin Owaisi: దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్య

Update: 2024-05-16 16:15 GMT

Asaduddin Owaisi: మోడీకి దేశ ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు

Asaduddin Owaisi: గడిచిన పదేళ్లలో మోడీకి రెండు సార్లు దేశ ప్రజలు అవకాశం ఇచ్చినా నిరుద్యోగాన్ని,ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో ప్రధాని మోడీ విఫలమైయ్యారని ఎంఐఎం చీఫ్ అసద్దుద్దీన్ ఒవైసీ అన్నారు. పేదరికం దేశంలో అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. సాయుధ బలగాలల్లో అగ్నివీర్‌ను ప్రవేశపెట్టినట్లుగానే పారామిలటరీలో కూడా ఈ పథకాన్ని తీసుకువచ్చేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోడీని మూడోసారి ప్రధానికి చేయవద్దంటూ దేశ ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు అసద్ పేర్కొన్నారు.

Tags:    

Similar News