Shankar Naik: తెలంగాణ ప్రజలను పట్టించుకోని గత పాలకులు
Shankar Naik:జనవరి 12న మహబూబాద్‌కు రానున్న కేసీఆర్
Shankar Naik: తెలంగాణ ప్రజలను పట్టించుకోని గత పాలకులు
Shankar Naik: గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పల్లెలు, గ్రామాలు, పట్టణాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారాయన జనవరి 12న కేసీఆర్ మహబూబాబాద్‌కు రానున్నారని, నూతన కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారని తెలిపారు.