Medchal: ఘట్‌కేసర్‌లో బాలిక కిడ్నాప్ కలకలం..
Medchal: చిన్నారి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
Medchal: ఘట్‌కేసర్‌లో బాలిక కిడ్నాప్ కలకలం..
Medchal: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఈడబ్ల్యూఎస్ కాలనీలో చిన్నారి అదృశ్యమయ్యింది. చుట్టుపక్కల ఎంత వెతికినా.. బాలిక కన్పించకపోవడంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.