AS Rao Nagar: ఏఎస్‌రావ్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ సమావేశం రసాభాస
AS Rao Nagar: పరస్పరం విమర్శలు చేసుకున్న టీఆర్ఎస్ నేతలు * కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన
ఏఎస్‌రావ్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ సమావేశం(ఫోటో-ది హన్స్ ఇండియా)
AS Rao Nagar: హైదరాబాద్ ఏఎస్‌రావ్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ సమావేశం రసాభాసగా మారింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి సాక్షిగా టీఆర్ఎస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పార్టీలో కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కార్యకర్తలను శాంతింపచేశారు.