Narendra Modi: తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటోంది
Narendra Modi: తెలంగాణ ప్రజలు అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు
Narendra Modi: తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటోంది
Narendra Modi: తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు. చెప్పింది చేసే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. ఈ ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో తొలుత అధికారిక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఓపెన్‌టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ రెండో వేదికైన పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు.