Kavitha Arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్
Kavitha Arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్ అయ్యారు.
Kavitha Arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్
Kavitha Arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్ అయ్యారు. సింగరేణి భవన్‌ను ముట్టడించిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి కార్మిక సమస్యలపై పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆమె కొరారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలిస్తున్నారు.