గవర్నర్ తమిళిసై వ్యవహారశైలిపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

* రేపు సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌పై విచారణకు వచ్చే అవకాశం

Update: 2023-03-02 10:36 GMT

గవర్నర్ తమిళిసై వ్యవహారశైలిపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt: గవర్నర్ తమిళిసై వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లులను ఆమోదించకపోవడంపై... చీఫ్ సెక్రటరీ సుప్రీంలో రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో రేపు రిట్‌ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశముంది.

Tags:    

Similar News