నడుస్తూ కిందపడ్డ తెలంగాణ గవర్నర్ తమిళి సై
* తమిళనాడులోని హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్‌లో ఘటన
నడుస్తూ కిందపడ్డ తెలంగాణ గవర్నర్ తమిళి సై
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళి సై కిందపడ్డారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన తమిళి సై నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గవర్నర్‌ను పైకి లేపారు.