HMTV 2026 calendar: పార్వతీపురం మన్యం జిల్లాలో HMTV 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

పార్వతీపురం మన్యం జిల్లాలో hmtv 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయచంద్ర hmtv యాజమాన్యానికి, ప్రేక్షకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

Update: 2025-12-22 07:08 GMT

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి నీతి, నిజాయితీతో పనిచేస్తూ... ప్రజాదారణ పొందిన సంస్థ hmtv అని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో హెచ్ఎంటీవీ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర హాజరయ్యి.... క్యాలెండర్‌‎ను ఆవిష్కరించారు. అనంతరం హెచ్ఎంటీవీ వీక్షకులకు, రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News