Telangana Formation day: బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు
Telangana Formation day: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి లాభం చేకూరుతోంది: బండి సంజయ్
తెలంగాణా అవతరణ దినోత్సవ వేడుకలు (ఫైల్ ఫోటో)
Telangana Formation day: తెలంగాణ ఏర్పాటులో బీజేపీ సంపూర్ణ మద్ధతు ఇచ్చిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడి ఏడేళ్లు గడుస్తున్నా.. కేసీఆర్ కుటుంబానికి తప్ప మిగత వారికి ఎవరికి లాభం చేకూరలేదని మండిపడ్డారు. సీఎం ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. 2023లో టీఆర్‌ఎస్‌ను సమాధి చేసి.. బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.