Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ
Cabinet Meeting: తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ
Cabinet Meeting: ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. తెలంగాణ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపింది కేబినెట్. రేపు అసెంబ్లీలో మంత్రి హరీష్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.