Kishan Reddy: మోడీ పర్యటన చారిత్రాత్మకమన్న కిషన్‌రెడ్డి

Kishan Reddy: కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్న కిషన్‌రెడ్డి

Update: 2023-07-07 09:08 GMT

Kishan Reddy: మోడీ పర్యటన చారిత్రాత్మకమన్న కిషన్‌రెడ్డి

Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయిందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రేపు వరంగల్ లో జరిగే మోదీ బహిరంగ సభ కీలకం కానుందన్నారు. భద్రకాళి అమ్మవారిని ఆశిస్సులు తీసుకొని సభాప్రాంగణానికి వస్తారన్నారు. ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి చరమ గీతం పాడాలంటూ ప్రజలను మోడీ కోరుతారని కిషన్ రెడ్డి తెలిపారు. సభ ద్వారా కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎలా పోరాటం చేస్తున్నామో మోడీ చెబుతారన్నారు.

Tags:    

Similar News