Bandi Sanjay: కంటోన్మెంట్ కు కరెంటు, నీళ్లు ఆపేస్తారా?
Bandi Sanjay: పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం చేతకాదు
Bandi Sanjay: కంటోన్మెంట్ కు కరెంటు, నీళ్లు ఆపేస్తారా?
Bandi Sanjay: కంటోన్మెంటుకు నీళ్లు, కరెంటు ఆపేస్తానని మంత్రి కేటీఆర్ హెచ్చరికపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పాతబస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయడానికి చేతగానివాళ్లు, దేశ రక్షణకు పాటుపడే సైనికులకు ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడమేంటని ప్రశ్నించారు. కంటోన్మెంట్ కు నీళ్లు, కరెంటు కట్ చేసిచూడాలని సవాల్ విసిరారు.