Bangaru Bonam: దుర్గమ్మకు బంగారు బోనాన్ని సమర్పించిన భాగ్యనగర వాసులు
Bangaru Bonam: రెండవ రోజు శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ
Bangaru Bonam: దుర్గమ్మకు బంగారు బోనాన్ని సమర్పించిన భాగ్యనగర వాసులు
Bangaru Bonam: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శాకాంబరీదేవిగా రెండవ రోజు భక్తులకు దర్శనం ఇస్తుంది. దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. క్యూలైన్లు భక్తుల రద్దీతో నిండిపోయాయి. తీన్మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాటాలు నడుమ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు తెలంగాణా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు బంగారు బోనం సమర్పించారు. గత 14 సంవత్సరాలుగా బెజావాడ దుర్గమ్మకు తెలంగాణ నుండి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందంటున్న ఉమ్మడి దేవాలయాల కమిటీ.